వదినంటే...... నా పేరు కావ్య (కధలో పాత్రల పేర్లు మర్చాను కధ టైటిల్ లోని వదినని నేనే. చాలా ధైర్యం చేసి ఈ కధ రాస్తున్నాను ఎందుకంటే ఈ కధ లోని కొన్ని పాత్రలు ఈ కధ చదివిన వెంటనే నన్ను ప్రశ్నలతో వేధిస్తారు (తప్పించుకునే మర్గం కూడా ఉందనుకోండి)కొంచెం తప్పులున్నామన్నించండి. మీరిచ్చే రెస్పాంస్ ని బట్టి నాకూ ఉత్సాహం వస్తుందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఇక కధ లోకి వద్దాం. తూ.గో. జిల్లా లో మాదో చిన్న ఊరు కాకినాడ రాజమండ్రి లకి కొంచెం దూరం ఐనా బాగానే అభివృద్ది అయింది. బాగా కొబ్బరి తోటలతో ఎప్పుడూ కళకళ లాడుతూ ఉంటుంది ఐనా అమలాపురం తెలీని వారు ఎవరున్నారు మన తెలుగువారిలో. అమలాపురం లో మా నాన్నగారు ఒక మోతుబరి దాదా… 阅读更多内容